Monday, December 23, 2024

డ్యాన్సర్ న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిన ఫిట్‌నెస్ ట్రైనర్

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పంజాగుట్టలో దారుణం చోటుచేసుకుంది. ఫిట్‌నెస్ ట్రైనర్ సచిన్ డ్యాన్సర్ న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాడు. డ్యాన్సర్ ఫిట్‌నెస్ ట్రైనర్ మధ్య కొన్నాళ్లుగా సంబంధాలు కొనసాగుతున్నాయి. రహస్యంగా తీసిన వీడియోలను సచిన్ సోషల్ మీడియాలో పెట్టాడు. మహారాష్ట్రకు చెందిన సచిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News