Monday, December 23, 2024

ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

Car crashes into parked truck: One killed

పెద్ద అంబర్‌పేట్: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేట్ లో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News