Thursday, January 2, 2025

అమెరికాలో కాల్పులు: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం రేపాయి: ఓక్లహామా రాష్ట్రం తుల్సా ప్రాంతం సెయింట్ ప్రాన్సిస్ ఆస్పత్రిలో ఓ దుండగుడు కాల్పులు జరపడంతో నలుగురు దుర్మరణం చెందారు. ఈ కాల్పుల్లో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. కాల్పులు తెగపడిన వ్యక్తి ఘటనా స్థలంలోనే చనిపోయాడు. భయాందోళనకు గురైన ఆస్పత్రి సిబ్బంది, వైద్యులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News