Tuesday, December 24, 2024

మొగులయ్యకు రూ. కోటి, నిఖత్, ఈషా సింగ్ లకు రెండు కోట్ల చెక్కులు…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలలో స్వర్ణ పతకాలు సాధించిన నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్‌ లను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సత్కరించారు. మొగులయ్యకు రూ.కోటి చెక్‌ ను, క్రీడాకారులు నిఖత్‌ జరీన్‌, ఈషాసింగ్‌కు రూ.2 కోట్ల చొప్పున చెక్కులను అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News