Friday, September 20, 2024

నగరంలో ఆన్‌లైన్‌ బెట్టింగ్ ముఠా అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Online betting gang arrested in Hyderabad

హైదరాబాద్: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బికె గూడలో ఆన్ లైన్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టైంది. గుజరాత్ రాష్ట్రానికి చెందిన ముగ్గురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.1.15 కోట్లు, మొబైల్ ఫోన్లను ఎస్ఆర్ నగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News