- Advertisement -
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ లోని కేదార్నాథ్ హెలిప్యాడ్‌లో ల్యాండ్ అవుతున్నప్పుడు ప్రైవేట్ ఏవియేషన్ కంపెనీకి చెందిన హెలికాప్టర్ అదుపుతప్పి హార్డ్ ల్యాండింగ్ అయింది; ఈ ఘటనలో ప్రయాణికులెవరూ గాయపడలేదు. తొమ్మిది మంది అందులో ప్రయాణించారు. ఈ ఘటన మే 31న జరిగింది. కాగా దీంతో కేదార్ నాథ్ అధికారులు చార్ధామ్ రూట్లో హెలికాప్టర్లు నడిపే సంస్థలకు అడ్వయిజరీ జారీ చేశారు.
Uttarakhand | A helicopter belonging to a private aviation company while landing at Kedarnath helipad had an uncontrolled hard landing on May 31; no passengers were injured in the incident
(ANI) pic.twitter.com/t9fd2McV4U
— Hindustan Times (@htTweets) June 6, 2022
- Advertisement -