Monday, December 23, 2024

అత్యాచారం ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరం: పవన్ కళ్యాణ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: అత్యాచారం ఆలోచనే రానివ్వని శిక్షలు అవసరమని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటనపై ఆయన స్పందించారు. సామూహిక అత్యాచారానికి గురైన బాధితురాలిని అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన కోరారు. నిందితులు ఎంతటి వారైనా చట్టం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎపిలోనూ తరచూ ఈ తరహా ఘోరాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Pawan Kalyan respond on Jubilee Hills Rape Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News