Monday, December 23, 2024

విశాఖలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Love couple Suicide attempt in Visakhapatnam

అమరావతి: విశాఖపట్నంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ జంట విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలో ప్రియురాలు మృతిచెందగా, ప్రియుడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఇంట్లో పెద్దలు వీరి వివాహనికి అంగీకరించకపోవడంతోనే చనిపోవడానికి ప్రయత్నించారని స్థానికులు తెలిపారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News