Friday, December 20, 2024

మోడీజీ.. మీరు నడుపుతున్నది ప్రభుత్వమా? ఎన్‌జీఓనా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ వరద బాధితులకు నిధులు విడుదల చేసేది ఉందా?
మూసీ సుందరీకరణ, హైదరాబాద్ మెట్రో విస్తరణకు మద్దతు పలుకుతారా?
జిహెచ్‌ఎంసి బిజెపి కార్పొరేటర్లతో ప్రధాని భేటీ నేపథ్యంలో మంత్రి కెటిఆర్ విసుర్లు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ కోసం కేవలం పెదవి సేవ.. గుజరాత్‌కు మాత్రమే నిధులా అని ప్రధాని మోడీని మంత్రి కెటిఆర్ ట్విట్టర్ ద్వారా ఎద్దేవా చేశారు. మోడీజీ.. సమాజ సేవ ప్రయత్నాలేనా!? మీరు గవర్నమెంట్ లేదా ఎన్జీవో నడుపుతున్నారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్ వరద సహాయ నిధులపై ఏమైనా అప్‌డేట్ ఉందా? మూసీ పునరుజ్జీవనం లేదా హైదరాబాద్ మెట్రో పొడిగింపు కోసం ఏదైనా ద్రవ్య మద్దతు ఉందా? ఐటిఐఆర్‌పై ఏదైనా అప్‌డేట్ ఉందా? అని మంత్రి కెటిఆర్ ట్విట్టర్‌లో మోడీపై ప్రశ్నల వర్షం కురిపించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News