- Advertisement -
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలాశయంలోకి వరద కొనసాగుతుంది. జలాశయంలోకి 2,750 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతుందని అధికారులు తెలిపారు. జలాశయంలో నీటి నిల్వ 8.28 టీఎంసీలు ఉందని జలాశయం నుంచి నీటి విద్యుదుత్పత్తి కోసం నీటి విడుదలను 5,500కు పెంచినట్లు పేర్కొన్నారు. తాగు నీటి అవసరాలకోసం 90 క్యూసెక్కులు వదులుతున్నట్లు తెలిపారు.
- Advertisement -