Thursday, April 10, 2025

రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Two arrested for thefts on trains

హైదరాబాద్: రైళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 23 లక్షల విలువైన 55 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఎసి బోగీలు, ప్లాట్ ఫామ్ వద్ద దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు తెలిపారు. సిసి కెమెరాల ద్వారా నిందితులను రైల్వే పోలీసులు గుర్తించారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News