- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ చిలకలగూడ పరిధిలోని మద్యం దుకాణంలో శుక్రవారం చోరీ జరిగింది. వారసిగూడలోని మద్యం దుకాణంలో క్యాషియర్ రూ.10 లక్షలు కాజేశాడు. సిసి కెమెరాల డివీఆర్ బ్యాక్స్ నూ కూడా ఎత్తుకెళ్లాడు. దీంతో యజమాని పోలీసులను ఆశ్రయించాడు. యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సిఉంది.
- Advertisement -