Monday, December 23, 2024

నదిలో పడిన ఆయిల్ ట్యాంకర్: నలుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Four Members dead in Oil tanker fell into river

 

భువనేశ్వర్: ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి నదిలో పడిన సంఘటన ఒడిశాలోని నయాగఢ్ జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఆయిల్ ట్యాంకర్ పారదీప్ నుంచి నయాగఢ్‌కు వెళ్తుండగా ఇటామటి వద్ద పండుసురా వంతెన దాటుతున్నప్పుడు నదిలో పడిపోయింది. భారీ పేలుడు చోటుచేసుకోవడంతో నలుగురు సజీవదహనమయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి మృతదేహాలను శవపరీక్ష కటక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News