Monday, January 20, 2025

భద్రాచలంలో 101 కిలోల గంజాయి స్వాధీనం

- Advertisement -
- Advertisement -

101 kg cannabis seized in Bhadrachalam

భద్రాద్రి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శనివారం గంజాయి పట్టుబడింది. తనిఖీల్లో భాగంగా కారు, బైకుల్లో 101 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మోతుగూడెం నుంచి భద్రాచలం మీదుగా చెన్నైకి తరలిస్తుండగా పట్టుకున్నారు. ఈ తనిఖీల్లో అబ్కారీశాఖ అధికారులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News