Monday, December 23, 2024

రైలు కిందపడి విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Student commits suicide by falling off train

తిప్పర్తి: నల్గొండలోని గిరిజన వసతి గృహం విద్యార్థి ఆదివారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. మఠంపల్లికి చెందిన వినోద్ ఎన్ జీ కళాశాలలో మొదటి ఏడాది చదుతున్నాడు. తిప్పర్తి మండలం రాయినిగూడెంలో రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టోమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. బాధితులు ఎందుకు ఆత్మహత్య చేసున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News