Saturday, December 21, 2024

హైదరాబాద్‌ను జిసిసి ఎంచుకోవడం సంతోషం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

KTR inaugurated Advance Auto Parts Global Capability Center

హైదరాబాద్: ఆటో మొబైల్ రంగానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. కోకాపేటలో జిసిసి అడ్వాన్స్‌డ్ ఆటో ఫార్ట్ కంపెనీని మంత్రి కెటిఆర్ ప్రారంభించారు. జిసిసి హైదరాబాద్‌ను ఎంచుకోవడం మంచి నిర్ణయమని ప్రశంసించారు. హైదరాబాద్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, హైదరాబాద్‌ను జిసిసి ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఫిబ్రవరిలో ఫార్ములా ఇని ప్రారంభించబోతున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News