Thursday, December 19, 2024

ఆటో బోల్తా.. ఏడుగురికి తీవ్రగాయాలు

- Advertisement -
- Advertisement -

seven seriously injured auto overturns in nalgonda

నిడమనూరు: నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బోక్క మంతలపాడు వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడి ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందుకు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News