Monday, December 23, 2024

ఆ న్యూస్ చూసి షాక్ కు గురయ్యా: సోనుసూద్

- Advertisement -
- Advertisement -

Sonusood comments on Jublihills rape

 

హైదరాబాద్: జూబ్లీహిల్స్ రేప్ ఘటనను న్యూస్ చూసి షాక్ కు గురయ్యానని నటుడు సోనుసూద్ తెలిపారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలిక రేప్ ఘటనపై నటుడు సోనుసూద్ స్పందించారు. ఇది చాలా పెద్ద క్రైమ్ అని మండిపడ్డారు.  చేసింది మైనరా… మేజరా అని కాదు, ఎలాంటి క్రైమ్ చేశారనేది చూడాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూడలన్నారు. నిందితులకు మాత్రం శిక్ష పడాల్సిందేనని డిమాండ్ చేశారు.  ప్రజాప్రతినిధి కుమారుడుతో పాటు మిగతా వాళ్లు మైనర్ బాలికపై అత్యాచారం చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News