Monday, December 23, 2024

రక్తదానం చేసిన ఎంపి సంతోష్ కుమార్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హై-దరాబాద్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా గాంధీ ఆసుపత్రుల్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్‌ను మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ బ్లడ్ డొనేషన్ క్యాంపును సందర్శించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పాల్గొని రక్త దానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News