- Advertisement -
ఢిల్లీ: జావెలిన్ త్రో ఆటలో అథ్లెట్ నీరజ్ చోప్రా రికార్డు సృష్టించాడు. ఫిన్‌ల్యాండ్‌లో పావో నుర్మి గేమ్స్‌లో 89.3 మీటర్ల దూరం జావెలిన్ విసిరి జాతీయ రికార్డును నీరజ్ నెలకొల్పడమే కాకుండా సిల్వర్ మెడల్ గెలుచుకున్నాడు. గత సంవత్సరం పాటియాలో 88.07 మీటర్ల అతడి పేరిట ఉంది. టోక్సో ఒలింపిక్స్ 87.58 మీటర్ల దూరం విసి బంగారం పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే. పావో నుర్మి గేమ్స్‌లో హిలాండర్ అనే అథ్లెట్ 89.83 మీటర్లు విసిరి బంగారం పతకాన్ని కొల్లగొట్టాడు.
- Advertisement -