Sunday, December 22, 2024

తెలంగాణ వైద్యారోగ్య శాఖలో 1326 పోస్టులు

- Advertisement -
- Advertisement -

1326 Jobs in Telangana Health Department

 

తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) 1326 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టరేట్‌లో) 751
ట్యూటర్లు (మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్‌లో)357
సివల్ అసిస్టెంట్ సర్జన్లుజనరల్/జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (టీవీవీపీ)211
సివిల్ అసిస్టెంట్ సర్జన్లు (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌లో)07
అర్హత: ఎంబీబీఎస్/తత్సమాన ఉత్తీర్ణత. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.
వయసు: 18 44 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: మొత్తం ప్రక్రియ 100 పాయింట్లకు ఉంటుంది. అర్హత పరీక్షలో ఎంబీబీఎస్‌లో సాధించిన మెరిట్ మార్కులకు 80 పాయింట్లు కేటాయిస్తారు. మిగిలిన 20 పాయింట్లకు రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో /సంస్థల్లో/ఒప్పంద/ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పని చేసిన అనుభవం ఆధారంగా ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
దరఖాస్తు ప్రారంభ తేది: జులై 15,2022
చివరితేది: ఆగస్టు 14,2022.
వెబ్‌సైట్: https://mhsrb.telangana.gov.in

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News