Wednesday, December 25, 2024

అగ్నిపథ్ పథకం గురించి యువత తెలుసుకోవాలి: ఆర్మీ చీఫ్

- Advertisement -
- Advertisement -

Manoj Pandey

న్యూఢిల్లీ: అగ్నిపథ్ పథకం గురించిన సమాచారం యువత తెలుసుకోవాలని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. దాని గురించి యువత తెలుసుకుంటే వారు వారికి ఆ పథకంపై నమ్మకం పెరగుతుందన్నారు. ఈ పథకం కేవలం యువతకే కాదు అందరికీ ప్రయోజనకరం అని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News