Sunday, December 22, 2024

సాయి పల్లవిని సత్కరించిన సరళ కుటుంబ సభ్యులు

- Advertisement -
- Advertisement -

Sarala family members who honored Sai Pallavi

ఖమ్మం జిల్లాలోని ఖమ్మం రూరల్ మండలం లో కామంచికల్ గ్రామస్తులు తూము బిక్షమయ్య చిన్న కూతురు సరళ యొక్క జీవిత కథ ని ఆధారంగా చేసుకుని తీసిన సినిమా విరాటపర్వం. ఐద్వా నాయకురాలు వడ్డే పద్మ గారి చెల్లెలే అమర జీవి సరళ. సరళ పాత్రను అద్భుతంగా నటించిన (జీవించిన) ప్రముఖ నటి సాయి పల్లవి ని తమ ఆడబిడ్డ గా ఇంటికి పిలిచి చీరె పెట్టి సత్కరించిన సరళ కుటుంబ సభ్యులు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News