- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి, సిఎం కెసిఆర్‌కు ఎంఎల్‌సి కవిత శుభాకాంక్షలు తెలిపారు. ‘నా జీవితంలో మీరే గొప్ప స్ఫూర్తి. అత్యుత్తమ నాన్నకు హ్యాపీ ఫాదర్స్ డే’ అని ట్వీట్ చేశారు. అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. గతంలో సిఎం కెసిఆర్‌తో కలిసి దిగిన ఫొటోను అందరితో పంచుకున్నారు.
Kavitha wishes to CM KCR on Fathers day
- Advertisement -