న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) ముందు నాల్గో రౌండ్ విచారణకు హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడి ఆయనను ప్రశ్నిస్తోంది. ఇదిలావుండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు జంతర్ మంతర్ వద్ద ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు, అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా ‘సత్యాగ్రహ్’ నిర్వహిస్తున్నారు. అగ్నిపథ్ స్కీమ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి.
Delhi | Security at Man Singh Road ahead of Congress' protest against ED summons to Rahul Gandhi as well as in wake of #BharatBandh against #AgnipathScheme
Rahul Gandhi is scheduled to appear before ED today – on day 4 – for questioning in connection with National Herald case. pic.twitter.com/3EhOvd5UIM
— ANI (@ANI) June 20, 2022
Delhi | Congress leaders, including Mallikarjun Kharge, Salman Khurshid, K Suresh, V Narayanasamy and others, hold a 'Satyagraha' at Jantar Mantar against ED summons to Rahul Gandhi and #AgnipathScheme pic.twitter.com/TbTWnanZww
— ANI (@ANI) June 20, 2022
#WATCH | Delhi: Congress leader Priyanka Gandhi Vadra takes Rahul Gandhi's supporter in her car as she headed towards Jantar Mantar where her party is protesting over ED probe against Rahul in the National Herald case pic.twitter.com/K1lZS5Rift
— ANI (@ANI) June 20, 2022