Monday, December 23, 2024

టీమిండియాలో చోటు అసాధ్యమే: వృద్ధిమాన్ సాహా

- Advertisement -
- Advertisement -

Saha about to select for Team India after IPL

న్యూఢిల్లీ: టీమిండియాలో తనకు మళ్లీ చోటు దక్కడం దాదాపు అసాధ్యమేనని సీనియర్ ఆటగాడు వృద్ధిమాన్ సాహా పేర్కొన్నాడు. ఐపిఎల్‌లో మెరుగ్గా రాణించినా సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు తనను ఎంపిక చేయక పోవడం ఎంతో బాధించిందన్నాడు. ఇక తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ దాదాపు ముగిసి పోయిందని వాపోయాడు. మళ్లీ తనను జట్టులోకి తీసుకోవడం చాలా కష్టమైన అంశమేనని స్పష్టం చేశాడు.

Saha about to select for Team India after IPL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News