Monday, December 23, 2024

దేవాలయాలలో దొంగల బీభత్సం..

- Advertisement -
- Advertisement -

 

Theft in Kadapa temples

అమరావతి: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పి కొత్తపల్లి గ్రామంలో దొంగల భీభత్సం సృష్టించారు. శివాలయం, చెన్నకేశవాలయం, దుర్గమ్మ ఆలయాల్లో దొంగలు దోపిడీ చేశారు. గుడి తాళాలు పగులగొట్టి హుండీల్లోని నగదు, విలువైన కానుకలు దోచుకెళ్లారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News