Monday, December 23, 2024

ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసిన ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్థి

- Advertisement -
- Advertisement -

 Droupadi Murmu sweeps floor at temple

 

ఢిల్లీ: ఎన్డీఎ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము తన గ్రామంలో ఉన్న శివాలయాన్ని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణాన్ని చీపురుతో శుభ్రం చేశారు. శివయ్యను దర్శించుకున్న అనంతరం అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైనా ముర్మూకు కేంద్ర జడ్ ప్లస్ భద్రత కేటాయించింది.  సిఆర్ పిఎఫ్ జవాన్లు ఆమెకు రక్షణ కవచంలా భద్రతా కల్పిస్తున్నారు. ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఎకు 58 శాతం ఓట్లు ఉండడంతో ముర్మూ విజయం నల్లేరు నడకేనని  ఆ కూటమి దీమా వ్యక్తం చేస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News