Thursday, April 10, 2025

నగరంలో నలుగురు ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ

- Advertisement -
- Advertisement -

four inspectors transfer in hyderabad

 

హైదరాబాద్: హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న నలుగురు ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. సిసిఎస్ డిడిలో పనిచేస్తున్న చంద్రశేఖర్‌ను చత్రినాక డిఐగా, సిసిఎస్‌డిడిలో పనిచేస్తున్న చంద్ర గంగాధర్‌ను శాహినాయత్‌గంజ్ డిఐగా, ఎస్‌బి సిటీలో పనిచేస్తున్న బాలగోపాల్‌ను వెస్ట్‌జోన్ డిసిపికి, ఎస్‌బి సిసిసిలో పనిచేస్తున్న నాగేళ్లి బుచ్చయ్యను నార్త్‌జోన్ డిసిపికి అటాచ్ చేశారు. బదిలీ అయిన వారు వెంటనే విధుల్లో చేరాలని పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News