Monday, December 23, 2024

చుక్కా రామయ్య ఆరోగ్యంగా జీవించాలి : హరీశ్‌రావు

- Advertisement -
- Advertisement -

Chukka Ramaiah was met by Minister Harish Rao

హైదరాబాద్ : ఎంతో మంది ఐఐటి నిపుణులను అందించిన ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య నిండు ఆరోగ్యంతో, సుఖశాంతులతో జీవించాలని మనసారా దేవుడిని ప్రార్థిస్తున్నానని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఓ కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను ఆయన కలిశారు. ఈ మేరకు ఆ చిత్రాలను ట్వీటర్ వేదికగా హరీశ్‌రావు పంచుకున్నారు. విద్యారంగానికి రామయ్య అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News