Monday, December 23, 2024

పోలీస్ టాటా సుమో బోల్తా… పలువురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

TATA sumo roll over in Yadadri bhongir

బీబీ నగర్: యాదాద్రి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు వద్ద సోమవారం ఉదయం టాటా సుమో బోల్తాపడింది. అతివేగంగా పోలీస్ టాటా సుమో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ప్రయాణికుల తీవ్రంగా గాయపడ్డారు. పోలీస్ వాహనంలో ప్యాసింజర్లను తీసుకుని వెళ్లడం గమనార్హం. కొండమడుగు వద్ద ట్రాఫిక్ అంతరాయ కలగకుండా క్రేన్ సహాయంతో వాహనాన్ని తొలగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News