Monday, December 23, 2024

తుపాకీతో బెదిరించి భూమి కబ్జా?

- Advertisement -
- Advertisement -

Why Guns Rifles Are Entering Stray in America

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వెలిమినేడు గ్రామ రెవెన్యూ పరిధిలో మంచిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తుపాకీతో బెదిరింపులు అంటూ ఆరోపణలు వచ్చాయి. వెలిమినేడు గ్రామ రెవెన్యూ పరిధిలో 583, 585, 586, సర్వే నంబర్ గల 2 ఎకరాల భూమిలోకి అక్రమంగా చొరబడి తుపాకీ చూపిస్తూ బెదిరిస్తున్నారని మంచిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై  మంచిరెడ్డి నర్సింహారెడ్డి, మంచిరెడ్డి రామచంద్ర రెడ్డి, మంచిరెడ్డి లక్ష్మికాంత్ రెడ్డి , మంచిరెడ్డి జగన్ రెడ్డిలు ఆరోపణలు చేశారు. తమ భూమిలోకి అక్రమంగా చొరబడి తుపాకీ తో బెదిరిస్తూ కబ్జా చేయాలని చూశారని మంచిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News