Tuesday, December 24, 2024

70 ఏళ్ల బామ్మ ధైర్యం చూడండి!

- Advertisement -
- Advertisement -

70 years old lady

హరిద్వార్(యూపి): 70 ఏళ్ల వృద్ధురాలు గంగానది వంతెనపై నుంచి గంగా నదిలోకి దూకి తన ధైర్యాన్ని చూయించింది. పైగా నదిలోకి దూకాక ఈదుకుంటూ ఒడ్డుకు కూడా చేరుకోవడం చూయించే వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది. మీరు కూడా వీడియో క్లిపింగ్ చూడండి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News