- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 220 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బుధరవారం దుబయ్ నుండి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుడిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో తనిఖీ చేయగా మేకప్ కిట్, కుర్త బటన్స్‌లలో బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు. దీంతో ఆ ప్రమాణీకుడిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
220 gram Gold Seized in Shamshabad
- Advertisement -