Monday, December 23, 2024

భారతీయ విద్యార్థులకు 75 ఉపకార వేతనాలు : బ్రిటన్

- Advertisement -
- Advertisement -

75 Scholarships for Indian Students: Britain

 

లండన్ : భారత దేశ 75 స్వాతంత్య్ర దినోత్సవాల సందర్బంగా బ్రిటన్‌లో సెప్టెంబరు నుంచి చదివే 75 మంది విద్యార్థులకు పూర్తి స్థాయి నిధులతో ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్టు బ్రిటన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దీనికోసం భారత దేశం లోని వ్యాపార సంస్థలతో భాగస్వామ్యం ఏర్పర్చుకున్నట్టు తెలిపింది. బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిన్ దీనిపై మాట్లాడుతూ ఈ పథకం గొప్ప మైలురాయి వంటిదని చెప్పారు. దీనికి పారిశ్రామిక రంగ భాగస్వాములు మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News