- Advertisement -
జనగామ: వేర్వేరు రెండు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన జనగామ జిల్లా నర్మెట్ల, రఘునాథపల్లిలో జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం….. రఘునాథపల్లిలో ఆగి ఉన్న లారీని ద్విచక్రవాహనం ఢీకొట్టడంతో ఒకరు చనిపోయాడు. మృతుడు జనగామా జిల్లాకు కేంద్రానికి చెందిన కొత్తపల్లి రవీందర్ గా గుర్తించారు. గుంటూరుపల్లిలో ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోవడంతో యువకుడు దుర్మరణం చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మృతుడు తరిగొప్పుల మండలం అంకుశాపూర్ చెందిన యువకుడిగా గుర్తించారు.
- Advertisement -