- Advertisement -
హైదరాబాద్: ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి, కవి, గాయకులు దేశపతి శ్రీనివాస్ తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని జలవాయు విహార్ లో గల నివాసంలో మొక్క నాటారు. దేశపతి శ్రీనివాస్ పలువురు ప్రముఖులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
- Advertisement -