- Advertisement -
బర్మింగ్ హోమ్: టెస్టు క్రికెట్ చరిత్రలో జస్ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా రికార్డు సృష్టించాడు. స్టువర్డ్ బ్రాడ్ ఓవర్ లో బుమ్రా 29 పరుగులు చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ ఒకే ఓవర్ లో మొత్తం 35 పరుగులు సమర్పించుకున్నాడు. గతంలో లారా పేరిట ఉన్న 28 పరుగుల రికార్డును బుమ్రా అధిగమించాడు. బ్రాడ్ 2007లోనూ ఒకే ఓవర్ లో 36 పరుగులు ఇచ్చాడు. 2007 టీ 20 ప్రపంచకప్ లో బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ సింగ్ ఆరు సిక్సర్లు కొట్టిన ముచ్చట తెలిసిందే.
- Advertisement -