Saturday, December 21, 2024

జిన్నారం అటవీ ప్రాంతంలో వ్యక్తి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

Man Murdered in Jinnaram Forest Area

సంగారెడ్డి: జిల్లాలోని జిన్నారంలో దారణ సంఘటన చోటుచేసుకుంది. జిన్నారం అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగలు వ్యక్తి హత్య చేసి మృతదేహాన్ని తగలబెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన వ్యక్తిని కూకట్ పల్లికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి నారాయణ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. ప్రేమ పెళ్లి వ్యవహారమే ఈ హత్యకు కారణంగా తెలుస్తోంది. గత నెల 30న కూకట్ పల్లి పిఎస్ లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Man Murdered in Jinnaram Forest Area

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News