Thursday, December 19, 2024

భెల్వా రైల్వే స్టేషన్ వద్ద రైలు ఇంజిన్‌లో మంటలు

- Advertisement -
- Advertisement -

Fire broke out in the engine of a DMU train

భెల్వా: బీహార్‌లోని భెల్వా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున డీఎంయూ రైలు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. రైలు రాక్సాల్ నుండి నర్కతియాగంజ్ వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక సిబ్బంది సమయానికి మంటలను ఆర్పడంతో ప్రయాణికుల బోగీలకు మంటలు వ్యాపించకుండా నిరోధించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. రైలులో మంటలంటుకుని కాలుతున్న దృశ్యాలు ఈ వీడియో చూడొచ్చు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News