Saturday, April 12, 2025

కోచ్‌గా ద్రవిడ్ అద్భుతం

- Advertisement -
- Advertisement -

Former coach Ravi Shastri showered praises on Rahul Dravid

ముంబై : భారత క్రికెట్ జట్టు ప్రస్తుత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ పై మాజీ కోచ్ రవిశాస్త్రి ప్రసంశల వర్షం కురిపించాడు. కోచ్‌గా ద్రవిడ్ అద్భుతంగా జట్టును ముందుండి నడిపిస్తున్నాడని, భవిషత్తులో టీమ్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళతాడని, భారత జట్టుకు సరైనా కోచ్ రాహుల్ ద్రవిడేనని శాస్త్రి కోనియాడాడు. అంతేకాదు తాను పొరపాటున కోచ్‌గా మారానని, ద్రవిడ్ నాలా కాకుండా ఒక్కో మెట్టు అధిగమిస్తూ అండర్19, టీమిండియా జట్లకు కోచ్‌గా మరాడన్నారు. కోచ్ సూచనలు అందుకొని టీమ్ సభ్యులు రాణిస్తే ఆ కోచ్‌కు చాలా ఉత్సాహం పెరుగుతుందని, ప్రస్తుతం ద్రవిడ్ దానిని ఆశాదిస్తున్నాడని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News