- Advertisement -
చెన్నై: పుదుచ్చేరిలో కలరా విజృంభిస్తోంది. ఇద్దరు మృతి చెందగా వందలాది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పుదుచ్చేరి ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. కారైకాల్ జిల్లాలో మూడు రోజుల పాటు విద్యాసంస్థలు బంద్ చేయనున్నామని జిల్లా విద్యాశాఖ ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కంపెనీలు, హోటల్స్ పై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఆస్పత్రులు రోగులతో నిండిపోయాయి. మెడికల్ క్యాంప్స్ ఏర్పాటుకు లెప్టినెంట్ గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేశారు.
- Advertisement -