- Advertisement -
రాజబొల్లారం: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రాజబొల్లారం శివారు చెరువులో దూకి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం తల్లితో గొడవపడి మద్యం మత్తులో చెరువులో దూకాడు. మృతుడిని శ్రీహరి(30)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మేడ్చల్ సర్కార్ దవాఖానకు తరలించారు.
- Advertisement -