Monday, December 23, 2024

వరంగల్​లో అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లు అరెస్ట్

- Advertisement -
- Advertisement -

4 interstate ganja smugglers arrested in warangal

వరంగల్: జిల్లాలో నలుగురు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా పట్టుబడిందని పోలీసులు వెల్లడించారు.జ నిందితుల నుంచి రూ. 20లక్షల విలువైన 200 కిలోల గంజాయి, ట్రాక్టర్, ఆరు సెల్ ఫోన్లు, 2 ప్లాస్టిక్ డ్రమ్ములను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితులను విచారిస్తున్నామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News