Friday, January 10, 2025

వైసిపికి విజయమ్మ రాజీనామా

- Advertisement -
- Advertisement -

Vijayamma resigns to YSRCP

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. వక్రీకరణలకు, విమర్శలకు తావులేకుండా, ప్లీనరీ వేదికగానే వైసిపికి విజయమ్మ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. షర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. షర్మిల ఒంటరి పోరాటం చేస్తుంది.. నేను అండగా ఉండాలనుకుంటున్నాను. తండ్రి ఆశయాల కోసమే షర్మిల ప్రజాసేవ చేస్తున్నట్లు విజయమ్మ పేర్కొన్నారు. వైఎస్సార్ బిడ్డగా షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకుంది. షర్మిల తెలంగాణ ప్రయోజనాల కోసం మాట్లాడుతోంది. రాజశేఖర్ రెడ్డి అందరివాడు. మీ అందరి హృదయాల్లో రాజశేఖర్ రెడ్డి సజీవంగా ఉన్నారని ఆమె తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News