Saturday, December 21, 2024

ట్రెండీ లుక్‌లో తరుణ్‌భాస్కర్..

- Advertisement -
- Advertisement -

Tharun Bhaskar's first look out from Sita Ramam

యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టొరీ ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో అఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ పాత్రను బాలాజీగా పరిచయం చేశారు. ఈ లుక్‌లో కూల్‌డ్రింక్ తాగుతున్న తరుణ్ భాస్కర్ చాలా ట్రెండీగా కనిపించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Tharun Bhaskar’s first look out from Sita Ramam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News