- Advertisement -
బెంగళూరు: బాడుగకు వాహనాలు నడిపే ‘ఓలా’ విద్యుత్ వాహనాల విభాగం ‘ఓలా ఎలక్ట్రిక్’ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ లిథియం-అయాన్ సెల్, ఎన్ఎంసి 2170ని ఆవిష్కరించినట్లు తెలిపింది. సాఫ్ట్ బ్యాంక్-మద్దతుగల ఓలా 2023 నాటికి చెన్నైలో రాబోయే గిగా ఫ్యాక్టరీలో తన సెల్ ఉత్పత్తిని భారీగా ప్రారంభించనుంది.
- Advertisement -