Monday, December 23, 2024

దేశంలో కొత్తగా 20,038 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

10373 new corona cases reported in andhra pradesh

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. వరసగా రెండో రోజు కూడా 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 20,038 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 47 మంది మృతి చెందారని కేంద్రారోగ్య శాఖ వెల్లడించింది. 4.37 కోట్ల మందికి కరోనా వైరస్ సోకగా 5,25,604 మంది మృత్యువాతపడ్డారు. కరోనా నుంచి 4,30,28,356 కోట్ల మంది కోగా ప్రస్తుతం 1,39,073 మంది చికిత్స పొందుతున్నారు. 199.5 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్రం ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News