Monday, December 23, 2024

గోదాం గోడకూలి ఐదుగురు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

5 dead in wall collapse at alipur delhi

అలీపూర్‌లో: ఢిల్లీలోని అలీపూర్‌లో శుక్రవారం నిర్మాణంలో ఉన్న గోదాం గోడ కూలింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మందికి గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించామని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. గాయపడిన వారి పరిస్థితి విమషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మరికొంత మంది శిధిలాలకింద చిక్కుకున్నట్లు భావిస్తున్న అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News