Sunday, December 22, 2024

శంషాబాద్‌లో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

Gold seized in Shamshabad

మనతెలంగాణ/హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో శుక్రవారం నాడు కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి ఓ మహిళ ప్రయాణికురాలి నుంచి 282 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 14.68 లక్షలు ఉంటుందని తెలిపారు. దుబాయి నుంచి వచ్చిన మహిళ ప్రయాణికురాలు బంగారాన్ని తన మలద్వారంలో దాచి ఉంచినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News